రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన

60చూసినవారు
రాజ్యాంగంపై విద్యార్థులకు అవగాహన
విద్యార్థులకు రాజ్యంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిజాంపట్నం మం. బెల్లంకొండవారిపాలెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం చుక్కా బాపయ్య అన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు రచించిన బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశికను శనివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాజ్యంగం కల్పించిన హక్కుల గురించి పిల్లలు తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్