రాకపోకలకు ఇబ్బందిగా మారిన వాగు

58చూసినవారు
క్రోసూరు మండల పరిధిలోని ఊట్కూరు సమీపంలో వాగు ప్రవాహం తగ్గకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతం కావడంతో డబల్ రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పక్క వైపు నుంచి వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో వాహన రాకపోకలకు గురువారం ఇబ్బందులు ఏర్పాడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్