సత్తెనపల్లి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆందోళన

64చూసినవారు
సత్తెనపల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో సోమవారం దారుణం జరిగింది. శిశువు మృతదేహంతో బాధితులు సత్తెనపల్లి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ముందు బాధితురాలు బంధువులు ఆందోళన చేస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని సీఐ పరిశీలించారు. బాధితులు మాట్లాడుతూ. తక్షణమే ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you