కూటమి ప్రమాణ స్వీకారం వీక్షించుటకు ఎల్ఈడి స్క్రీన్

57చూసినవారు
కూటమి ప్రమాణ స్వీకారం వీక్షించుటకు ఎల్ఈడి స్క్రీన్
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేస్తున్నందున ఆ కార్యక్రమం వీక్షించుటకు సత్తెనపల్లిలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసినట్లు సత్తెనపల్లి పురపాలక కమిషనర్ షమ్మీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి సత్తెనపల్లిలోని ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు హాజరుకావాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్