బొబ్బిలి: అంబేద్కర్, బాబుజగ్జీవన్ రావుల విగ్రహాల ఆవిష్కరణ

56చూసినవారు
బొబ్బిలి: అంబేద్కర్, బాబుజగ్జీవన్ రావుల విగ్రహాల ఆవిష్కరణ
బొబ్బిలి: ఆరికతోట జాతీయ రహదారి వద్ద స్థానిక దళిత వర్గాలు సొంత నిధులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబుజగ్జీవన్ రావుల విగ్రహాలను మజ్జి చిన్నశ్రీను ఆవిష్కరించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఎంతో స్పూర్తి మంతుడని, వారి స్పూర్తితో దళిత వర్గాలు నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే నిదర్శనం అన్నారు.

సంబంధిత పోస్ట్