బొబ్బిలి: మాదకద్రవ్యాలు నివారణపై షార్ట్ ఫిల్మ్ షూటింగ్

73చూసినవారు
బొబ్బిలి: మాదకద్రవ్యాలు నివారణపై షార్ట్ ఫిల్మ్ షూటింగ్
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బొబ్బిలి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాలు నివారణపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం బొబ్బిలి మున్సిపాలిటీలోని పాత బొబ్బిలి పార్కులో షార్ట్ ఫిల్మ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్బంగా ఎం. విజయమోహన్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వలన కలిగే నష్టాలపై షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్