బొబ్బిలి: సమయం లేదు.. పన్నులు వసూళ్లు వేగవంతం చేయాలి

52చూసినవారు
బొబ్బిలి: సమయం లేదు.. పన్నులు వసూళ్లు వేగవంతం చేయాలి
పన్నుల వసూలు వేగవంతం చేయాలని, నెలాఖరు నాటికి 100 శాతం పన్నులు వసూలు చేసేందుకు సిబ్బంది, అధికారులు కృషి చేయాలని బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి సూచనల జారీచేశారు. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం పన్నులు వసూళ్లపై సమావేశం నిర్వహించారు. గడువు సమీపిస్తున్నందున పన్ను వసూలు వేగవంతం చేయాలని, సెలవు రోజుల్లోనూ కలెక్ట్ చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి వార్డులో క్యాంపులు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్