గజపతినగరంలో: అల్లు అర్జున్ అభిమానులు విజయోత్సవ ర్యాలీ

58చూసినవారు
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 విజయం సాధించిన నేపథ్యంలో గురువారం అభిరామ్, త్రివేది ఆధ్వర్యంలో గజపతినగరంలో విజయోత్సవ ర్యాలీ జరిపారు. బ్యాండ్ మేళాలతో అభిమానుల ఆనందోత్సవాల నడుమ జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి. బాంబులు కాల్చారు.

సంబంధిత పోస్ట్