మెంటాడ జగన్నాధపురం గ్రామానికి చెందిన ఎరగడ పసిడి గోలను మండల హోమం రైట్స్ అధ్యక్షులుగా నియమించారు. ఐ హెచ్ ఆర్ సి జాతీయ అధ్యక్షులు అయిన ప్రసాద్ ఆదేశాల మేరకు స్టేట్ జనరల్ సెక్రటరీ ఏ. సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు అచ్చిరెడ్డి. ఐడి కార్డులు బుధవారం పంపిణీ చేశారు. సమాజంలో ప్రజలకు తమ హక్కులపై అవగాహన కల్పిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల కోసం పోరాటం చేస్తానని మండలంలో ఐ హెచ్ ఆర్ సి సేవలు అందిస్తానని తెలియజేశారు.