ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యేలకు వినతి

55చూసినవారు
ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యేలకు వినతి
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేస్తున్న సూపర్వేజర్స్ కు సేల్స్ మేన్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎస్ కోట, విజయనగరం ఎమ్మెల్యేలు కోళ్ల లలిత కుమారీ, అదితి గజపతిరాజును శనివారం వారి స్వగృహంలో యూనియన్ సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ మద్యందుకాణాలు ఎత్తివేసి పాత ప్రైవేటీకరణ వైపుగా చేస్తారని ప్రచారం జరుగుతుందని, ఇదే జరిగితే, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్