ముంపు ప్రాంతాలను పరిశీలించిన జెసి

52చూసినవారు
ముంపు ప్రాంతాలను పరిశీలించిన జెసి
కొమరాడ మండలం కల్లికోటలో గల ముంపు ప్రాంతాలను పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్ శోభిక ఆదివారం పరిశీలించారు. నాగావళి నదిపై రాకపొకలు జరగకుండా చూసుకోవాలని కొమరాడ ఎంపీడీవో మల్లికార్జునకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డీ రాధాకృష్ణ, సర్పంచ్ మురళీ కృష్ణ, సెక్రెటరీ నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్