పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే

79చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే
కురుపాం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలో ఎమ్మెల్యే జగదీశ్వరి గురువారం పాల్గొననున్నారు. తోటపల్లి - గుణుపూర్ రోడ్డు నుంచి సీతంపేట గ్రామం వరకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ నిధులు 70లక్షలతో నిర్మించిన రోడ్డును ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. అనంతరం 1. 20కోట్లతో కొనగూడ గ్రామం వరకు నిర్మించిన బీటీ రోడ్డును ఉదయం 11 గంటలకు ప్రారంబించనున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్