కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన

60చూసినవారు
వ్యవసాయ రంగానికి తీవ్రంగా నష్టం చేసే కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొమరాడ మండల కేంద్రంలో ఆదివారం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి నిరసన తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి తీవ్రమైన ద్రోహం చేసే విధంగా ఉందని అన్నారు. దీనివల్ల రైతులకు చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్