పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయిన సందర్భంగా కేక్ కటింగ్

59చూసినవారు
గంట్యాడ మండలం పెంటశ్రీరామపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సిఎం అయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం జనసైనికులు కేక్ కట్ చేశారు. నాయకులు రమేష్, నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సారాధి అప్పలరాజు, మజ్జి కోటేశ్వరరావు, ప్రశాంత్, చంటి, కాళి, రాంబాబు, పైడినాయుడు, భూలిరాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్