ఫైర్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన

54చూసినవారు
ఫైర్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన
పాలకొండ నియోజకవర్గం సీతంపేటలోని సరస్వతి విద్యామందిర్ పాఠశాలలో పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని నుంచి మండే వస్తువును వేరు చేసే పద్ధతి స్టార్వేషన్, మండుతున్న వస్తువు వేడిని తగ్గించే పద్ధతి కూలింగ్, మంటకు ఆక్సిజన్ అందకుండా చేసే పద్ధతి బ్లాంకెటింగ్ అని తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 101 లేదా 08941260111 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్