బూర్జలో 'నేను బడికి పోత’

55చూసినవారు
బూర్జలో 'నేను బడికి పోత’
బూర్జ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో 'నేను బడికి పోతా. పిల్లలు ఉండాల్సింది పనిలో కాదు బడిలో' అనే కార్యక్రమాన్ని ఉపాధ్యాయలు నిర్వహించారు. బడిబయట పిల్లలను బడికి వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాన్ని విద్యా శాఖ రాష్ట్రమంతటా చేపడుతోందని తెలిపారు. స్టూడెంట్ కిట్, ఇతర విద్యా ప్రోత్సాహకాలు విద్యా శాఖ చేపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్ఓ శ్యామ్ సుందరరావు, ధనుంజయరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్