ఆటో బోల్తా పదిమందికి గాయాలు

84చూసినవారు
ఆటో బోల్తా పదిమందికి గాయాలు
బూర్జ మండలం డొంకలపర్త గ్రామానికి చెందిన పదిమంది వ్యక్తులు పాలకొండ మండలం అర్తలి గ్రామానికి ఆటోలో వెళుతుండగా. బుధవారం పాలకొండ చెక్ పోస్ట్ జంక్షన్ వద్ద ఎదురుగా ఓ పంది రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం పాలకొండ ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయలు ఉండటంతో శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్