సీలింగ్ ఫ్యాన్ లను వితరణగా ఇచ్చిన కలెక్టర్

65చూసినవారు
సీలింగ్ ఫ్యాన్ లను వితరణగా ఇచ్చిన కలెక్టర్
జిల్లాలో పలు వసతి గృహాలకు మన్యం జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ సీలింగ్ ఫ్యాన్ లను వితరణగా అందించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు పలు వసతి సౌకర్యాలు కల్పించుటకు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని పలు సంస్థలను విజ్ఞప్తి చేసిన జిల్లా కలెక్టర్, నేను 20 సీలింగ్ ఫ్యాన్ లను సొంతంగా వితరణ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్