పార్వతీపురం: విద్యార్ధుల ఉజ్వల భవిష్యత్తే ప్రభుత్వ తపన

81చూసినవారు
రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యతు కోసమే కూటమి ప్రభుత్వం తపన పడుతుందని, అందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మద్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించు కోవడం జరిగిందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్