పార్వతీపురం: పల్లెల అభివృద్ధి కోసమే పల్లె పండగ: ఎమ్మెల్యే

61చూసినవారు
పల్లెలను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పల్లె పండగ కార్యక్రమాన్ని అమలు చేసిందిని పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. శనివారం పార్వతీపురం మండలం ఎం ఆర్ నగరం, సితానగరం మండలం చిన్నరాయుడుపేటలో పల్లె పండుగలో భాగంగా మినీ గోకులాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందిన నాడే రాష్ట్ర, దేశ అభివృద్ధి చెదుతుంది అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్