పార్వతీపురం: కానిస్టేబుల్ రామకృష్ణను అభినందించిన ఎస్పీ

73చూసినవారు
పార్వతీపురం: కానిస్టేబుల్ రామకృష్ణను అభినందించిన ఎస్పీ
44వరాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ అల్లు రామకృష్ణను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. స్పెషల్ పార్టీలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణను ఎస్పీతో పాటు సహచర సిబ్బంది అభినందిస్తున్నారు. ఈ క్రీడలనను కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్