మెంటాడ: విద్యార్థినికి అభినందనలు

68చూసినవారు
మెంటాడ: విద్యార్థినికి అభినందనలు
మెంటాడ మండలం జయతి గ్రామ జడ్పిహెచ్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థి ఎవర్న మౌనిక స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలకు సెలెక్ట్ అయింది. దీంతో సోమవారం ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు విద్యార్థినిని అభినందించారు.

సంబంధిత పోస్ట్