రహదార్లు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీఠ

52చూసినవారు
రహదార్లు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీఠ
రాష్ట్రంలో రహదారులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీఠ వేసి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. 2 వేల గిరిజన గ్రామాల్లో రహదారుల అభివృద్ధి చేయడానికి సిఎం చంద్రబాబు అంగీకరించినట్లు తెలిపారు. శుక్రవారం పాచిపెంట మండలం పనుకు వలస, చీపురు వలస మీదుగా పారమ్మ కొండకు రహదారి నిర్మాణం నిమిత్తం ఐటీడిఏ ద్వారా మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్