రాజన్న దొర గెలుపు తథ్యం

70చూసినవారు
రాజన్న దొర గెలుపు తథ్యం
సాలూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా మరోసారి ఎగురుతుందని, డిప్యూటీ సీఎం రాజన్న దొర ఐదో సారి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందడం తథ్యమని ఆ పార్టీ జిల్లా నాయకులు అన్నారు. గురువారం సాలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనంత కుమారీలు మామిడిపల్లిలోని తమ నివాసంలో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరకి రాజకీయంగా విశేష అనుభవం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్