రేపు డయల్‌ యువర్ ఆర్టీసీ ‌ డీఎం

85చూసినవారు
రేపు డయల్‌ యువర్ ఆర్టీసీ ‌ డీఎం
విజయనగరం స్థానిక ఆర్టిసి డిపో పరిసర ప్రాంతాల ప్రయాణికుల కోసం బుధవారం డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టిసి డిపో మేనేజర్ జె. శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులందరూ ఎటువంటి సమస్యలున్నా ఫోన్: 9959225620 సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్