పవన్ అన్న అనుకుంటే సాధిస్తారు: మంత్రి లోకేశ్ (వీడియో)

66చూసినవారు
AP: మంత్రి లోకేశ్  ప్రకాశం జిల్లాలో జరిగిన CBG ప్లాంట్ భూమిపూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్పై ప్రశంసల వర్షం కురిపించారు. 'తాగు నీటి శాఖ మంత్రి ఎవరు? నాకు అన్న సమానమైన పవన్. ఆయన ఏం అనుకున్నా సాధించే వ్యక్తి. తాగు నీటి ప్రాధాన్యత గురించి ప్రతి క్యాబినెట్ మీటింగ్లో చెప్తారు. గత ప్రభుత్వం నాసిరకం పనులు చేసి ప్రాజెక్టును అటకెక్కించింది. త్వరలోనే ఇళ్లకు కుళాయితో నీరు అందిస్తాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్