మధ్యప్రదేశ్‌లో 17 పట్టణాల్లో మద్యం బంద్

79చూసినవారు
మధ్యప్రదేశ్‌లో 17 పట్టణాల్లో మద్యం బంద్
మధ్యప్రదేశ్‌ కేబినెట్‌ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. 17 మతపరమైన పట్టణాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తాజాగా ప్రకటించారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్, 6 మున్సిపాలిటీలు, 6 నగర పరిషత్ లు సహా 6 గ్రామ పంచాయతీల్లో మద్యం పూర్తిగా నిషేదించనున్నారు. నిషేధించబడిన నగరాల్లో మద్యం అమ్మకాలు, సేవించడం పూర్తిగా నిషేధించబడుతుందని సీఎం మోహన్ యాదవ్ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్