కలెక్టర్‌ను కామన్‌సెన్స్ లేదా అన్న మంత్రి పొంగులేటి (వీడియో)

50చూసినవారు
కరీంనగర్‌లో నిర్వహించిన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ పర్యటనలో పోలీసులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. పదే పదే తోసివేయడంపై అధికారుల తీరుపై మండిపడ్డారు. కలెక్టర్ పమేలా సత్పతి పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్.. కామన్ సెన్స్ ఉందా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ ఎక్కడ అంటూ సీరియస్ అయ్యారు. అయితే తన వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్