'ప్లీజ్ నన్ను అలా పిలవద్దు'.. నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

65చూసినవారు
'ప్లీజ్ నన్ను అలా పిలవద్దు'.. నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
AP: 'నన్ను మేడమ్ అని పిలవద్దు, నేను మీ భువనమ్మను' అంటూ ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈరోజు(శుక్రవారం) తాను దత్తత తీసుకున్న కృష్ణా జిల్లా కొమరువోలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొమరవోలుకు రావడం ఆనందంగా ఉందని, ఈ ప్రాంతాన్ని తాను ఎప్పుడు మర్చిపోను అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్