మిర్చి రైతు ఆత్మహాత్య.. భరోసాగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి

64చూసినవారు
మిర్చి రైతు ఆత్మహాత్య.. భరోసాగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
AP: వైయస్ఆర్ జిల్లా, మైలవరం (M) దుగ్గనపల్లి గ్రామంలో మిర్చి పంట వేసి తీవ్రంగా నష్టపోయిన రైతు చిపాటి మోషే ఆత్మహత్య చేసుకున్నాడు. మోషే కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే బూడిద వల్లే మిర్చి రైతులు నష్టపోతున్నారని మోషే కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. దాల్మియా సిమెంట్ యాజమాన్యం, కూటమి ప్రభుత్వం ఆదుకుని.. న్యాయం చేయాలంటూ రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్