దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ పగ తీర్చుకుంటోంది: రేవంత్ రెడ్డి

72చూసినవారు
దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ పగ తీర్చుకుంటోంది: రేవంత్ రెడ్డి
డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పగ తీర్చుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కేంద్రం ఇచ్చిన కుటుంబనియంత్రణ ఆదేశాలను సౌత్ ఇండియా ఫాలో అయి జనాభాను తగ్గించింది. 1971లో జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేయాలి’ అని ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్