మీకు మైగ్రేన్ ఉందా?.. వీటికి దూరంగా ఉండండి మరి

57చూసినవారు
మీకు మైగ్రేన్ ఉందా?.. వీటికి దూరంగా ఉండండి మరి
మైగ్రేన్ ఒక న్యూరోలాజికల్ సమస్య, వీరు ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. చాక్లెట్స్ తింటే దానిలోని టైరమైన్ అనే పదార్థం మెదడులోని రసాయన సమతుల్యతను దెబ్బతీస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసాలలో నైట్రెట్స్ రసాయనాలు ఉంటాయి. వీటిని తీసుకుంటే మైగ్రేన్ నొప్పి పెరుగుతుంది. ఆరెంజ్, నిమ్మకాయలు వంటి పుల్లని పండ్లు తీసుకుంటే అవి మైగ్రేన్ నొప్పిని పెంచుతుంది.

సంబంధిత పోస్ట్