➡పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలకు ఆమోదం
➡వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం
➡372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఆమోదం
➡సీతంపేటలో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు ఉచిత భూ కేటాయింపు
➡మద్యం దుకాణాల్లో సొండి కులాలకు 4 షాపులు కేటాయింపు
➡2024-29 టూరిజం ల్యాండ్ అలాట్‌మెంట్ పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం
➡రాజమండ్రిలో వ్యవసాయ కళాశాల ఉచిత భూ కేటాయింపు & పాత రైల్వే హ్యావలాక్ బ్రిడ్జి అభివృద్ధికి 116 ఎకరాల కేటాయింపు