దొంగ నోట్ల ముఠా అరెస్ట్..

70చూసినవారు
దొంగ నోట్ల ముఠా అరెస్ట్..
చిరాలలో దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసి రూ.19 లక్షల నకిలీ నోట్లను సీజ్ చేశారు. పోలిరెడ్డి అనే ఓ నిరుద్యోగికి ఐటీసీ లో ఉద్యోగం ఇప్పిస్తామని నలుగురు వ్యక్తులు మాయ మాటలు చెప్పి డబ్బుల కోసం బెదిరించి అతడి నుంచి రూ.1.5 లక్షల నగదును దోచుకున్నారు. ఫిర్యాదు అందడంతో ఈపురుపాలెం పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రూ. లక్ష రికవరీ చేసినట్లు డీఎస్పీ జగదీశ్ నాయక్ చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్