స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే

58చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన దర్శి ఎమ్మెల్యే
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో దర్శి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం దర్శి వైసీపీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్