రైతులు ఈక్రాప్ నమోదు చేసుకోవాలి

54చూసినవారు
రైతులు ఈక్రాప్ నమోదు చేసుకోవాలి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం కి చెందిన రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని రైతుకు భరోసా కేంద్రం నందు రైతులు ఈక్రాప్ కు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్