తాళ్లూరు నుంచి శ్రీశైలంకు బస్ టైమింగ్స్ & రూట్

57చూసినవారు
తాళ్లూరు నుంచి శ్రీశైలంకు బస్ టైమింగ్స్ & రూట్
అద్దంకిలో ఉదయం 6-30 గంటలకు బయలుదేరి ముండ్లమూరు, తాళ్లూరు, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు, రాజంపల్లి మీదుగా పొదిలికి 8-50 గంటలకు చేరుతుందన్నారు. అక్కడ 9-15కి బయలుదేరి మార్కాపురం మీదుగా మధ్యాహ్నం 1 గంటకు శ్రీశైలం చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీశైలంలో మధ్యాహ్నం 2-15 గంటలకు బయలుదేరి పొదిలి 6-15 గంటలకు చేరుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్