పింఛన్లను పంపిణీ చేసిన దర్శి టిడిపి ఇంచార్జ్

72చూసినవారు
ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామంలో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే సామాజిక పింఛన్లను ఎన్డీఏ ప్రభుత్వం పంపిణీ చేయటం హర్షనీయమన్నారు. ప్రజల కళ్ళల్లో ఆనందం నిలవడం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్