సిఎల్ఆర్ కళాశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం

54చూసినవారు
సిఎల్ఆర్ కళాశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం
కంభంలోని సిఎల్ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సయ్యద్ భాష, జూనియర్ కళాశాల డైరెక్టర్ సిరిగిరి బ్రహ్మం, కళాశాలల ప్రిన్సిపాల్స్ భూపనీ నారాయణ, గుండాల ముక్తేశ్వర రావులు, అధ్యాపకులు ఏనుగుల రవికుమార్, ముతకపల్లి శ్రీనివాసరెడ్డి, వి వనజ, పివి ఆంజనేయులు, పాలిశెట్టి నవీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్