బిజెపి సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభం

74చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బుధవారం భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు సమావేశమై భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం విజయవంతం చేసే విధంగా కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పని చేయాలని తీర్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్