గుండ్లమోటు ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్న వరద నీరు

51చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని గుండ్లమోటు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. గత కొద్ది రోజులుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గురువారం గుండ్లమోటు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్థానిక రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు ప్రస్తుతం వచ్చిన వరద నీరుతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్