భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు

57చూసినవారు
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామ సమీపంలో జంపలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. బుధవారం నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు జంపలేరు వాగుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వాగు వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్