వృధాగా పోతున్న నీరు

75చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పెద్ద కూరగాయల మార్కెట్ పోలీస్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న సూర్య స్కూల్ దగ్గర పైప్ లైన్ లీకై నీరు వృధాగా పోతుంది. ప్రస్తుతం గిద్దలూరులో వైపు ప్రజలు నీటి కష్టాలతో అల్లాడుతుంటే.. ఈ విధంగా నీరు వృధా పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుచున్నారు.

సంబంధిత పోస్ట్