కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఉగ్ర తనిఖీలు

81చూసినవారు
కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులను బుధవారం కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ లో ఈసీజీ పరికరం పని చేసే విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పటల్ లో దాతల సహకారంతో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. హాస్పిటల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్