నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

50చూసినవారు
నారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
చంద్రశేఖరపురం మండలంలోని నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన ఆదివారం కావడంతో భక్తులు తమమొక్కుబడులను తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో గోమాతకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు భక్తులకు వసతులు సమకూర్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్