పట్టణ ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్

80చూసినవారు
పట్టణ ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్
మార్కాపురం పట్టణ ఎస్సై సైదు బాబు ను 33వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ సమస్యపై కొండయ్య ప్రస్తావించారు. కొండయ్య యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు చౌదరి, సాదుల యోగి రెడ్డి, బెల్లంకొండ బాదరయ్య లు తదితరులు ఎస్సై ని కలిసిన వారిలో ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్