మార్కాపురం: సిపిఎం నాయకులు నిరసన

67చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు మంగళవారం సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి కేటాయించిన మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్న దిశగా అడుగులు వేస్తుందని ఆరోపించారు. అలానే మెడికల్ కాలేజీకి కేటాయించిన డాక్టర్ల బదిలీని ఆపాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్