ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్ద నాగులవరంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. గత ప్రభుత్వం హయాంలో జరిగిన భూ కబ్జాలను అరికట్టి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. nభూ సమస్యలపై కేంద్ర టిడిపి కార్యాలయానికి 78, 000 అర్జీలు వచ్చినట్లు ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు.