మార్కాపురం: టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభం

82చూసినవారు
ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం టిడిపి సభ్యత నమోదు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. సభ్యత నమోదు స్వీకరించిన వారికి సభ్యత్వం కార్డులను నారాయణరెడ్డి అందజేశారు. సభ్యత నమోదు కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 10 లక్షలు ప్రమాద బీమా పార్టీ అందిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్