పొదిలి మాజీ ఏఎంసి చైర్మన్ సప్పిడి రామలింగయ్య అనారోగ్యంతో మంగళవారం అకాల మృతి చెందారు. ఆయన మృతి పై స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు దిబ్బ్రాంతిదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విచారణ వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. రేపు రామలింగయ్య అంతక్రియలుఅంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలువురు కార్యకర్తలు రామలింగయ్యకు నివాళులు అర్పించారు.